NRI-NRT

మంగళగిరి క్రీడాకారిణికి లోకేష్ ఆర్థిక సాయం

మంగళగిరి క్రీడాకారిణికి లోకేష్ ఆర్థిక సాయం

మంగళగరికి చెందిన ప్రతిభ కలిగిన పేద క్రీడాకారిణి చంద్రికకు తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెదేపా తరఫున ₹2.5లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎన్నారై తెదేపా ఇప్పటికే ఈమెకు ₹2.5లక్షలు అందజేయగా, తాజాగా లోకేశ్ ఇచ్చిన మొత్తంతో ఈమెకు ₹5లక్షలు ఆర్థిక చేయూతగా అందింది. కెనడాలో జరుగుతున్న పవర్ లిఫ్టింగ్ పోటీలో చంద్రిక పాల్గొంటోంది.