NRI-NRT

డా.కోడెలకు కాలిఫోర్నియా ప్రవాసుల ఘన నివాళి

Kodela Tribute Meet In Milpitas Swagath | TNILIVE California Telugu News

కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌ స్వాగత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ డా.కోడెల శివప్రసాదరావుకు ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుడు జయరాం కోమటి మాట్లాడుతూ, పార్టీకి, రాష్ట్రానికి ఆయన ఎనలేని సేవలను అందించారని కొనియాడారు.