WorldWonders

అమీర్‌పేట మెట్రో పెచ్చులు పడి ఐటీ ఉద్యోగిని దుర్మరణం

IT Employee 24 Dies After Metro Ceiling Falls Off In Hyderabad

అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద ప్రమాదం.

మెట్రో స్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడి మౌనిక పై పడ్డ శకలాలు.

శకలాలు పడడంతో వివాహిత మౌనిక పై అక్కడికక్కడే మృతి.

వర్షం పడుతున్న సమయములో మెట్ల వద్ద ఉన్న మౌనిక.

మెట్రో accident Pai కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్.ఆర్.నగర్ పోలీసులు