NRI-NRT

ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణా మాలావత్ ఫిలడెల్ఫియా వస్తోంది

Purna Malavath To Attend TANA Picnic In Philadelphia

తానా ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో సెప్టెంబర్ 29న వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎవరెస్ట్ అధిరోహించిన తెలుగు యువతి పూర్ణా మాలావత్ విచ్చేస్తున్నట్టు తానా కార్యాదర్శి పొట్లూరి రవి తెలిపారు.