NRI-NRT

నేడు WETA ప్రారంభం

Women Empowerment Telugu Association WETA To Launch Today

మహిళల చేత, మహిళల కొరకు ఉత్తర అమెరికాలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న Women Empowerment Telugu Association(WETA) సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నేటి మధ్యహ్నం 2గంటల నుండి కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో నిర్వహించనున్నారు. ప్రముఖ సినీనటి సుమలత ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు అవుతారని WETA ప్రతినిధి డా.ఝాన్సీరెడ్డి తెలిపారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొంటారని ఆమె వెల్లడించారు.

Image may contain: 11 people, people smiling, people standing and indoor

Image may contain: 10 people, people smiling, people standing