NRI-NRT

వియన్నాలో బతుకమ్మ వేడుకలు

Vienna Austria Telugu NRIs Celebrate Batukamma 2019 | TNILIVE Vienna Telugu News

వియన్నాలో తెలంగాణ సంస్కృతి ,సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు ఆస్ట్రియాలో ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రియా అద్వర్యంలో శనివారం రోజున వియన్నా నగరంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీలతరెడ్డి, మంజులరెడ్డి, రమరెడ్డి, జయ తీపిరెడ్డి మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు .