NRI-NRT

పీవీ సింధుకు రామినేని ఫౌండేషన్ పురస్కారం

PV Sindhu To Be Felicitated With Ramineni Foundation Award

బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్, తెలుగు తేజం పీవీ సింధుకు హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన రామినేని ఫౌండేషన్ నిర్వహిస్తున్న 2019 పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వివరాలకు దిగువ చూడవచ్చు.