NRI-NRT

కొచ్చిన్ ఆంధ్రా సంఘం దసరా వేడుకలు

TNILIVE Cochin Telugu News | Cochin Andhra Cultural Association Dasara 2019

కొచ్చిన్ ఆంధ్రా కల్చరల్ సంఘం ఆధ్వరయంలో 12వ తారీఖున దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి హాజరు కానున్నారు. మరిన్ని వివరాలకు దిగువ చూడండి.