Agriculture

రైతుభరోసా పెట్టుబడి పెంపు

AP Got Increases Rythu Bharosa Investment To 13500 Rupees

రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పెంపు..

రూ.12,500 నుంచి రూ.13500 పెంచిన ప్రభుత్వం..

ఐదేళ్ళపాటు రూ.13500 ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం..

మూడు విడతల్లో రైతు భరోసా డబ్బులు పంపిణీ..

మే నెలలో రూ.7500, రబీలో రూ.4000, సంక్రాంతికి రూ.2000 చొప్పున ఇవ్వాలని నిర్ణయం..

రేపు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం..