మలేషియా తెలుగు ఫౌండేషన్(MTF) ఆధ్వర్యములో గత ఐదు సంవత్సరాలుగా దీపావళి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది వయోవృద్ధులకు నూతన వస్తాలను పహాంగ్‌లోని అమ్మవారి ఆలయంలో నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సంథ అధ్యక్షుడు కాంతారావు తెలిపారు. ఈ కార్యక్రమములో కమిటీ సభ్యులు మరియు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వృద్ధులకు మలేషియా తెలుగు ఫౌండేషన్ వస్త్రదానం

Related tags :