Fashion

దానిమ్మరంగు ఫ్యాషన్

Telugu Fashion News-Pomegranate Colored Fashion

నోరూరించే దానిమ్మ పండ్లు నగలుగా మెరిసిపోతే… ఎంతందంగా ఉంటాయో కదా! ఈ పండ్లు, గింజల ఆకృతులు ఆభరణాల్లో ఇమిడిపోయి… సహజంగా కనువిందు చేస్తున్నాయి. వీటిల్లో పెండెంట్లు, బ్రాస్‌లెట్లు, ఉంగరాలు, లోలాకులు… ఎన్నో నగలు హంగులద్దుకుంటున్నాయి. యువతను ఆకట్టుకుంటోన్న ఈ నయా ట్రెండ్‌ ఏంటో మీరూ చూసేయండి….

Image result for pomegranate fashion

Image result for pomegranate fashion

Image result for pomegranate fashion

Image result for pomegranate fashion

Image result for pomegranate fashion