ScienceAndTech

ఒకే కక్ష్యలోకి మూడు గ్రహాలు

Sun Mercury And Earth To Fall In Same Axis-ఒకే కక్ష్యలోకి మూడు గ్రహాలు

సోలార్‌ సిస్టమ్ లో మరో అద్భుతం జరగబోతోంది. సూర్యుడు, బుధుడు, భూమి ఒకే కక్ష్యలోకి రాబోతున్నాయి. 100 ఏళ్లలో 13 సార్లు జరిగే ఈ అద్భుతం ఈ నవంబర్‌ 11న కనబడబోతోంది. సుమారు ఐదున్నర గంటలు కనువిందు చేయబోతోంది. పైన చూపిస్తున్న ఫొటోలాగే భూమి నుం చి చూస్తే ఓ చుక్కలా బుధ గ్రహం కనిపిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఇంతకుముందు 2006లో మెర్క్యురీ ఇట్లా కనబడింది. మళ్లీ 2032 కనబడనుంది.