రాజ్యాలు పోయినా… ఆ నాటి దర్పం అందరికీ అపురూపమే! అందుకే రాజస్థానీ స్టైల్లో రాజు-రాణీల ముఖ చిత్రాలనే డిజైన్లుగా మార్చుకుంటున్నారు. దుస్తులు, నగలపై… ఆ ముఖాలను పెయింటింగ్ చేస్తున్నారు. కార్వింగ్, ఎంబ్రాయిడరీ వంటి విధానాలతో కొత్త అందాలు తెస్తున్నారు. అలాంటివే ఇవి. ధరిస్తే ఆకట్టుకోవడం ఖాయం.
పోగులపై రాజు-రాణి

Related tags :