Fashion

బ్రాలు ధరించడం వెనుక ఉన్న సైన్స్‌పరమైన నిజాలు

The scientific reasons behind women wearing bras

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 1
ఒక అధ్యయనం ప్రకారం బ్రా ధరించటం అనేది మెలటోనిన్ స్థాయిలు తగ్గుదలకు సంబంధం ఉందని తేలింది. మెలటోనిన్ అనేది వృద్ధాప్యం, నిద్ర, రోగనిరోధక శక్తి మరియు క్యాన్సర్ మీద పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మాకు తెలుసు.

నిజం 2
ఒక బ్రా రొమ్ము కణజాలంనకు వేడిని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ కారక హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది.

నిజం 3
ఒక బ్రా ధరించటం అనేది ఆరోగ్య ప్రమాదాలలో ఒకటి అని చెప్పవచ్చు. బ్రా వలన ఛాతీ ప్రాంతంలో గడ్డలూ మరియు తిత్తుల హాని పెరుగుతుంది.

నిజం 4
ఇటీవల ఒక అధ్యయనంలో బ్రా అనేది రొమ్ము క్యాన్సర్ కి కారకం కావచ్చని తెలిసింది. ఒక పరిశోదనలో రెండు గ్రూపులుగా మహిళలను విడతీస్తే, ఒక గ్రూప్ మహిళలు బ్రాను ధరించారు. పగలంతా బ్రా ధరించిన మహిళల్లో ప్రమాద కారకం కనీసం 111 సార్లు ఎక్కువగా ఉందని తెలిసింది.

నిజం 5
ఫాన్సీ బ్రాలు వాడటం వలన ఆ ప్రాంతంలో ఎక్కువ ఒత్తిడి కలిగి జీర్ణ వ్యవస్థ కలత చెందుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు.

నిజం 6
కొంత మంది మహిళలు బ్రా ధరించినప్పుడు ఊపిరి ఆడకుండా ఉండి శ్వాస సమస్యలు ఏర్పడతాయి. అంతేకాక కఠిన కండరాలు మరియు పక్కటెముక మరియు ఛాతీ ప్రాంతంలో ఒత్తిడి పెరుగుతుంది.

నిజం 7
బ్రా ని ఎప్పుడు ధరించని గిరిజన మహిళలలో నిర్వహించిన మరో అధ్యయనంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం వారికీ చాలా తక్కువ అని నిర్ధారించారు.

నిజం 8
బ్రా కారణంగా వెన్నునొప్పి ప్రమాదం కూడా పెరుగుతుంది. మీకు బ్రా సరిగ్గా సెట్ కాకపొతే మీ భుజాలు, మెడ మరియు మీ వెనుక బాగంలో ఒత్తిడి ఉంచవచ్చు.

నిజం 9
అవును, బ్రాలు చర్మం చికాకుపరచటం మరియు గడ్డలు,ఎర్రదనం వంటి చర్మ సమస్యలకు కారణమవుతాయి. ఇది బ్రా ధరించటం వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలలో ఒకటి.

నిజం 10
టైట్ బ్రాలను ధరించడంలో కొంత మందిలో చాలా అసౌకర్యానికి గురి అవ్వడంతోపాటు కండరాలు, మరియు పక్కటెముకల్లో ఇబ్బందికరంగా నొప్పిని భరిస్తుంటారు.