Food

ఎముకల సూప్ డైట్

Telugu Food News - Bone Soup Diet & Its Advantages-ఎముకల సూప్ డైట్

బోన్ సూప్ డైట్ చర్మం ఆరోగ్యానికి మరియు బరువుతగ్గడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. కానీ మీరు ఈ సూప్ ను ఎంచుకునే ముందు ఈడైట్ గురించి మీరు తప్పనిసరిగా అర్ధం చేసుకోవాలి మరియు దాని దుష్ప్రభావం అర్ధంచేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మీ శరీరశక్తి స్తాయిలను పెంచడం జీవక్రీయ సిండ్రోం లక్షణాలు పై మంచి ప్రభావాన్ని చూపుతుందిబోన్ జ్యూస్ డైట్ పాతిక రోజుల డైట్. ఎముక రసం వారానికి రెండు రోజులు మాత్రమేతీసుకోవాలి. క్రమం తప్పకుండా నలుగు వారాలు. ఇంతలో డైట్ లో ఆహార పరిమితులు కూడాఉన్నాయి. ఎముకలు ఉడకబెట్టి పులుస్లో అధిక పోషకాలతో కలిపి ఈ ఆహార పరిమితి మీకట్టిప్రాంతంలో బరువు తాగడానికి మంచిగా ప్రోత్సహిస్తుంది. గొర్రె ఎముకలను కొన్ని మసాలాదినుసులతో తాయారు చేసిన సూప్ లాంటి పానీయం ముఖ్యంగా ఈసూప్ ను చికెన్ బోనస్ గొర్రెఎముకలు మరియు పెప్పర్ మసాలాలతో సూప్ తాయారు చేసుకోవచ్చు. ఫోన్లో కొద్దిగా ఉప్పుద్శుబ్రంగా కడిగిన ఎముకలు మరియు పెప్పర్ మసాలాలతో సూప్ తాయారు చేస్తారు. దీన్నిరాత్రి తయారు చేసి పెట్టుకుని ఉదయం పరకడుపుతో తీసుకోవడం వల్ల ఎక్కువగా అమ్లగునం కలిగిఉంటుంది. ఎముక వుడికిన తరువాత రసం మరియు ఉడకబెట్టిన పులుసు మంచి వాసనతో ఉంటుంది. ఈ నీరు మసాలాలు ఎముకల్లోకి వెళ్లి, ఎముకనుపిల్టార్ చేసి వేరు చేస్తుంది. దీని ఉదయం వడపోసి తీసుకోవడం వల్ల ఈ సూప్ మొత్తంపోషకాలతో నిండి ఉంటుంది. ఇవి శరీరానికి చాల ప్రయోజనాలను అందిస్తాయి.