Business

ఇన్ఫోసిస్ CEOపై మరిన్ని వివాదాలు

ఇన్ఫోసిస్ CEOపై మరిన్ని వివాదాలు-Allegations Hit Infosys CEO Again

టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ వివాదం మరింత ముదిరుతోంది. సెప్టెంబరు ఇరవై న బోర్డుకు రెండు పేజీల లేఖలో అనైతిక పద్దతుల పై ఆరోపించిన స్వల్ప వ్యవధిలోనే మళ్ళీ ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది రెండోసారి. విజిల్ బోయర్ ఈ ఆరోపణలు రేపిన సెగ ఇంకా చల్లారక ముందే ఇన్ఫోసిస్ సిఈవో సలేల్ పరేఖ్ పై మరో విజిల్ బోయర్డ్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్ పరేఖ్ పైమరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్ సందన్ నీలేకనితో పాటు బోర్డ్ ఆడ డైరెక్టర్స్ కు ఒక లేఖ రాశారు. సిఈవో పరేఖ్ కంపెనీలో చేరి ఒక సంవత్సరం ఎనిమిది నెలలు అయినప్పటికీ ముంబైలో కాకుండా బెంగళూరులో నివాసం ఉండాలన్న షరతును ఉల్లంఘించారని ఆరోపించారు. పదకొండి బిలియన్ డాలర్ల కంపెనీ ఫైనాన్స్ విభాగ ఉద్యోగిని అని చెప్పుకున్న విజిల్ బ్లోయర్ పరేఖ్ అక్రమాలను బహిర్ఘాతం చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేకపోతున్నా అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగిగా వాటాదారుగా సంస్థ విలువ వ్యవస్థలను క్షినింప జేస్తున్న పరేఖ్ గురించి కొన్న వాస్తవాలను చైర్మన్ బోర్డు బ్రుస్తికి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని చెప్పారు. తక్షణమే స్పందించి సంస్థ భావిష్యట్ట్టు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు.