Politics

ఏపీలో ఇసుక వారోత్సవాలు

Sand Review Meetings In AP By CM Jagan

నవంబర్‌ 14 నుంచి నంబర్‌ 21 వరకూ ఇసుక వారోత్సవాలు:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

• గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌ 80వేల టన్నులు

• వరదలు కారణంగా, రీచ్‌లు మునిగిపోయిన కారణంగా… ఈ డిమాండ్‌ను చేరుకోలేకపోయాం: సీఎం

• గత వారంరోజులుగా ఈ పరిస్థితి మెరుగుడు పడింది: సీఎం

• 1.20 లక్షల టన్నులకు రోజువారీ పెరిగింది: సీఎం

• రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కిపైగా చేరింది: సీఎం

• 1.2లక్షల టన్నులను 2 లక్షల టన్నుల వరకూ వచ్చే వారంరోజుల్లో పెంచాలి: సీఎం

• 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయిట్లు పెంచాలి: సీఎం

• ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఇవన్నీ చేయాలి: సీఎం

• జేసీలను ఇన్‌ఛార్జీలు పెట్టాం కాబట్టి, వారు స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచాలి: సీఎం

• వారోత్సవం అయ్యేలోపు 180కిపైగా స్టాక్‌ పాయింట్లు ఉండాలి: సీఎం

• నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలి: సీఎం

• రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్‌ చేయాలి: సీఎం

• ఎవరైనా ఎక్కువ అమ్మితే పెనాల్టీయేకాదు, సీజ్‌ చేయడమే కాదు, 2 ఏళ్ల వరకూ జైలుశిక్ష: సీఎం

• దీనికి రేపు కేబినెట్‌ ఆమోదం కూడా తీసుకుంటాం: సీఎం

• జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయండి : సీఎం

• ఇసుక కొరత తీరేంతవరకూ ఎవ్వరూడా సెలవులు తీసుకోకూడదు: సీఎం

• ఇసుక తవ్వకాల్లోకాని, విక్రయాల్లోకాని సిబ్బంది సెలవులు తీసుకోకుండా పనిచేయాలి: సీఎం

• సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నరూట్లు, పెద్ద రూట్లలో చెక్‌పోస్టులు పెట్టాలి: సీఎం

• వీడియో కెమెరాలు పెట్టాలి: సీఎం

• 10 రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికావాలి: సీఎం

• కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్‌ అండ్‌ బి, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి: సీఎం

• అక్రమ రవాణా, ప్రకటించిన ధరలకు మించి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం