Food

వంట సోడాతో నోటి కంపు పోతుంది

Baking Soda Helps Against Bad Breath-Telugu Food Health News

సోడా లేదా వంట సోడా లేదా సోడియం బైకార్బొనేట్ అనేది ఒక రసాయన పదార్థం. వంట సోడాని మనం కేకులు, బజ్జీలు వగైరాలు గుల్లబారి మృదువుగా వస్తాయని ఉపయోగిస్తాము. కానీ ఈ రసాయనానికి అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి.సోడా, తినే సోడా, వంట సోడా, బేకింగ్ సోడా, బైకార్బనేట్ ఆఫ్ సోడా లేదా సోడియం బైకార్బనేట్ – ఇవన్నీ NaHCO3 అనే రసాయనం పేర్లే. ఇది తెల్లటి గుండ రూపంలో బజారులో దొరుకుతుంది. దీనిని ప్రయోగశాలలో తయారుచేయగలినా ప్రకృతిసిద్ధంగా దొరికె బేకింగ్ సోడాను నాకొలైట్ అంటారు. ఇది క్షారగుణము కలిగి ఉంటుంది .బేకింగ్ పౌడర్ అని మరొక పదార్థం ఉంది. అది వేరు. బేకింగ్ సోడా అంటే పక్కా సోడియం బైకార్బొనేట్. బేకింగ్ పౌడర్ అన్నది సోడియం బైకార్బొనేట్ + పొటాసియం బైకార్బొనేట్ (కలిపి ఉన్న మిశ్రమము. ఇదీ తెల్లటి గుండ రూపంలోనే ఉంటుంది. దీనిని కూడ వంటలలో వాడతారు. వాషింగ్ సోడా (చాకలి సోడా) అనేది వేరొక రసాయనం. దీనిని బట్టలు ఉతకడానికి వాడతారు. ఇదీ తెల్లటి గుండ రూపంలోనే ఉంటుంది. కాని దీనిని తినకూడదు. రెస్టారెంట్‌లు, హోటళ్లు, పంక్చర్‌ షాప్‌లు, మెడికల్‌ షాప్‌లు ఇలా ఏవి ఎంత దూరంలో ఉన్నాయి.. ఎలా వెళ్లాలి.. రూట్‌ మ్యాప్‌ సహా తెలియజేస్తుంది. ఆఫ్‌లైన్‌లోనూ జీపీఎస్‌ సేవలు అందుతాయి. రెస్టారెంట్‌, హోటల్స్‌లో బస బుకింగ్స్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లూ పొందవచ్ఛు.