Politics

మరో ప్రభుత్వ సలహాదారుడు నియామకం

Lanka Sridhar Appointed As AP Financial Development Advisor

ఏపీ ప్రభుత్వం మరొక సలహాదరుడిని నియమించింది. ఆర్థిక అభివృద్ధి సలహాదారుడిగా లంకా శ్రీధర్‌ను నియమిస్తూ GAD ఉత్తర్వ్యూలు జారీ చేసింది.