DailyDose

అనీల్ అంబానీ రాజీనామా-వాణిజ్యం-11/16

Anil Ambani Resigns To RCOM-Telugu Business News Roundup-అనీల్ అంబానీ రాజీనామా-వాణిజ్యం-11/16

* రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పదవికి అనిల్‌ అంబానీ శనివారం రాజీనామా చేశారు. ఆర్‌కాం భారీ నష్టాలతో ఉన్న విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించలేకే ఆర్‌కాం తన మొబైల్‌ కార్యకలాపాలను మూసివేసింది. ఐబీసీ నేతృత్వంలోని దివాలా ప్రక్రియ ద్వారా ఆర్‌కాం ఆస్తులను కొనుగోలు చేయాలని చూస్తున్నవారిలో రిలయన్స్‌ జియో కూడా ఒకటిగా ఉంది. అనిల్‌తో పాటు రాజీనామా చేసిన వారిలో కంపెనీ డైరెక్టర్లు ఛాయ విరాణి, రినా కరణి, మంజరీ కాకర్‌, సురేశ్‌ రంగాచార్‌ ఉన్నారు.

 

Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu Telugu Total Business News Roundup Today - Stock Market Analysis In Telugu