ఉల్లి ధరలపై నారా భువనేశ్వరి స్పందన
ఉల్లి ధర ఇంతలా పెరిగిపోవడం నా జీవితంలో చూడలేదు
సాధారణ గృహిణిగా ఉల్లి ధర పెరగడం సమర్థించను
త్వరగా ఉల్లి సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి
సీఎం జగన్ హెరిటేజ్‌లో రూ.200కు కిలో ఉల్లి అమ్ముతున్నారన్నారు అంటున్నారు
హెరిటేజ్ గ్రూపుతో మాకు సంబంధం లేదు
ఫ్యూచర్ గ్రూప్‌తోనే హెరిటేజ్ నడుస్తోంది
నారా భువనేశ్వరి