Devotional

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు

Heavy Snow In Kedarnath-Telugu Devotional News

కేదార్‌నాథ్‌లో భారీ మంచు కురుస్తున్న‌ది. ఆల‌య ప‌రిస‌రాల‌న్నీ మంచు ఫ‌ల‌కాలుగా మారిపోయాయి. ఇవాళ అక్క‌డ మైన‌స్ 7 డిగ్రీల ఉష్ణోగ‌త్ర ఉన్న‌ది.

మ‌రో వారం రోజుల పాటు కూడా జ్యోతిర్లింగ క్షేత్రంలో భారీ మంచు కుర‌వ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తున్న‌ది.

ఉత్త‌రాఖండ్‌తో పాటు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కూడా మంచు కురుస్తున్న‌ది.

షిమ్లాలోని నార్కండ ప్రాంతం మంచు అందాల‌తో ప‌ర‌వ‌శించిపోతున్న‌ది.