NRI-NRT

నేడు ఏలూరులో “ఆటా” సాంస్కృతికోత్సవం

ATA 2019 Vedukalu Cultural Festival In Eluru-Telugu NRI News-నేడు ఏలూరులో

* హాజరు కానున్న ఇరువురు మంత్రులు

అమెరికా తెలుగు సంఘం(ఆటా) 2019 వేడుకల్లో భాగంగా ఆదివారం నాడు సాంస్కృతికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. పలు సాంస్కృతిక, జానపద కార్యక్రమాలను ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచర్లను పరిశీలించవచ్చు. సీనియర్ జర్నలిస్టు కిలారు ముద్దుకృష్ణ ఈ వేడుకలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.