శ్రీచైతన్య, నారాయణ కాలేజీలపై విచారణ చేపట్టండి ;- హైకోర్టు
అమరావతి ;- ఆ రెండు కాలేజీలు అనేక నిబంధనలు ఉల్లంఘించాయంటూ మేడిపల్లికి చెందిన రాజేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు,,
?నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.