WorldWonders

కోతికి దాహం వేస్తే…

Monkey Steals Water Bottle From Devotees In Ontimitta Rama Temple

ఈ చిత్రాలు చూడండి .. ఏకశిలా నగరం కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో వానర సైన్యం హాల్ చల్ చేస్తున్యినా. దాహార్తి కోసం అటు ఇటూ పరుగులు తీస్తున్నాయి. జగదభిరాముడి దర్శనం కోసం వస్తున్న భక్తుల నీటి సీసాలను లాక్కుంటున్నాయి. గురువారం ఓ వానరం దప్పికతో తల్లడిల్లి భక్తుడి చేతిలో ఉన్న సీసాను లాక్కుంది. సీసా మూత తీసి అందులో ఉన్న నీరంతా తాగేసింది. చుక్క వదలకుండా పూర్తిగా తాగేస్తున్న సన్నివేశాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.