NRI-NRT

అమరావతి రైతులకు బాసటగా అట్లాంటా ప్రవాసులు

Atlanta Telugu NRIs Support Amaravathi Farmers-అమరావతి రైతులకు బాసటగా అట్లాంటా ప్రవాసులు

ఆదివారం నాడు అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకి మద్దతుగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. 29 గ్రామాల రైతులపై ముఖ్యంగా మహిళలపై వ్యవహరిస్తున్న తీరును వారు ఖండించారు. మహిళలపై పోలీసుల తీరును అప్రజాస్వామికమని అన్నారు. “తుగ్లక్ పాలన నశించాలి…మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు…ఒక రాష్ట్రం…ఒక రాజధాని…జై అమరావతి…జై ఆంధ్రప్రదేశ్’ నినాదాలు చేశారు.