Politics

చంద్రబాబు జోలె పడితే అన్ని కోట్లా?

Chandrababu Fund Riser For Amaravathi Yields Crores

సాధారణంగా ఓ గుడి వద్దో లేక ఏదైనా ఫుట్ పాత్ పై బిచ్చగాడు రోజంతా అడుక్కుంటే ఎంతోస్తుంది. ? వందో రెండు వందలో కాని ఒక పార్టీకి అధినేత నలభై ఏళ్ల ఇండస్ట్రీస్ 15 ఏళ్ళు సిఎంగా చేసిన చంర్బాబు జోలేపత్తి అడిగితె ఎంత వచ్చిందో తెలుసా? మీరు కళ్ళు బైర్లు కమ్మే మొతామే చంద్రబాబు సంపాదించారు. అమరావతి పరిరక్షణ సమితి పేరిట చంద్రబాబు జోలే పట్టి రాష్ట్రమంతటా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు రాజధానిని నిలుపుదల చేసుకునేందుకు ఉద్యమ ఖర్చుల కోసం బాబుగారు ఇలా విరాళాలు సేకరిస్తున్నారు చంద్రబాబు భార్య భువనేశ్వరి మొదట తన రెండు బంగారు గాజులు ఇచ్చి ఈ ఉద్యమానికి విరాళాలను మొదలిపెట్టింది. చంద్రబాబు లక్ష విరాళం అందజేశారు. తెదేపా నేతలు పరిశ్రామికవేతలు బాబు కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువగా విరాళాలు అందాజేశారు. ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలో విరాళాలు సేకరించారు. ఇలా ఇప్పటిదాకా రాజధాని నిర్మాణానికి ఏకంగా రూ.57 కోట్లు విరాళాల రూపంలో సేకరించామని చంద్రబాబు తెలిపారు. ఇలా ఆఫ్ లైన్ లోనే కాదు ఆన్ లైన్ లో కూడా విరాళాలు ఇవ్వవచ్చని బాబుగారు ఒక బ్యాంకు అకౌంట్ నంబరు కూడా ఇచ్చారు. ఇలా చంద్రబాబు లాంటి పెద్ద నేత జోలేపడితే అన్ని కోట్లు వచ్చిపడటం చర్చనీయాంశంగా మారింది.