NRI-NRT

అట్లాంటాలో తానా-తామా వైద్య శిబిరం

TANA-TAMA Free Health Seminar In Atlanta

తానా, తామా సంఘాల ఆధ్వర్యంలో అట్లాంటాలోని డిసానా మిడిల్ స్కూల్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించనున్న ఈ శిబిరానికి సంబంధించిన మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.