Health

కొన్ని శృంగార భంగిమలు వ్యాయామంతో సమానం

Telugu health news-Certain sex positions are equal to a workout

ఈ శృంగార భంగిమలు ట్రై చేస్తే ఎక్సర్‌సైజ్ చేయకున్నా ఫర్లేదు..

బరువు ఎక్కువగా ఉన్నా తగ్గించుకునేందుకు శృంగారం బెస్ట్ వ్యాయామ ప్రక్రియ అని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని రకాల శృంగార భంగిమలతో బరువును త్వరగా తగ్గించుకోవచ్చని తెలిపారు.

శృంగారం అనేది మానసిక, శారీరక ఉల్లాసానికే కాదు.. శారీరక శ్రమకు కూడా దోహదపడుతుందని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చాలామంది సెక్స్ అంటే.. సంభోగం చేశామా, లేదా అన్నట్లు వ్యవహరిస్తుంటారు. దానివల్ల స్త్రీ, పురుషులకు మానసిక, శారీరక ఆనందం అనేది తక్కువగానే ఉంటుంది.

నవ నాడులు జివ్వుమనేలా, కొవ్వు కరిగేలా, శరీరంలోని ప్రతి పార్టు కదిలేలా చేసే సెక్స్.. ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం రిలాక్స్ అయ్యేందుకు సెక్స్ ఎంతగానో దోహదం చేస్తుందని వెల్లడిస్తున్నారు.

బరువు ఎక్కువగా ఉన్నా తగ్గించుకునేందుకు శృంగారం బెస్ట్ వ్యాయామ ప్రక్రియ అని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని రకాల శృంగార భంగిమలతో బరువును త్వరగా తగ్గించుకోవచ్చని తెలిపారు. ఆ భంగిమలతో సెక్స్ చేస్తే కండరాలు ఫ్రీ అయ్యి బరువు తగ్గి, శరీరం ధృడంగా తయారవుతుందని వివరించారు.

1. డాగీ స్టైల్… ఈ భంగిమలో సెక్స్ చేస్తే స్త్రీ, పురుషులిద్దరూ బరువు తగ్గించుకోవచ్చు. స్త్రీ శరీర పై భాగం, తొడల వద్ద కొవ్వు కరగడానికి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. చేతుల్ని కిందికి మీదికి జరపడం వల్ల భుజాలు కూడా స్ట్రాంగ్‌గా మారతాయి. మగాడు తన శరీర కింది భాగాన్ని ఉపయోగించి, ఈ భంగిమ ద్వారా సంపర్కం జరుపుతాడు కాబట్టి.. అతడికీ ఉపయోగం ఉంటుంది.

2. స్టాండింగ్ అప్… స్టాండింగ్ అప్ భంగిమ ద్వారా సెక్స్ చేసేందుకు శారీరక సామర్థ్యం చాలా అవసరం. బరువు తగ్గేందుకు ఇది చాలా ఉపయోగకరమైనది. పురుషుడు నిలబడి స్త్రీని పైకి లాగి పట్టుకొని, సంపర్కం జరిపే సమయంలో కాళ్ల వద్ద ఉండే కండరాలు బలపడతాయి. ఉదర కండరాలు కూడా స్ట్రాంగ్ అవుతాయి.

3. ద ఆర్చ్… ఉదర కండరాలు, హిప్ ఆకృతి నాజూగ్గా మార్చుకునేందుకు ఈ భంగిమ ద్వారా సెక్స్ చేయవచ్చు.

4. సిజర్స్… ఈ భంగిమ చాలా కష్టమైనది కానీ బరువు తగ్గేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఒకరి కాళ్లపై మరొకరు వేసి సంపర్కం చేయవచ్చు. నెమ్మదిగా మొదలుపెట్టి కొద్దికొద్దిగా వేగం పెంచుకుంటూ పోతే తొడ లోపలి భాగం వద్ద ఉన్న కొవ్వు కరుగుతుంది.

5. చైర్ సెక్స్… పురుషుడు కుర్చీలో కూర్చొని, అతడిపై స్త్రీ కూర్చొని సెక్స్ చేసే భంగిమ ఇది. దీని ద్వారా కాళ్లపై, తొడ భాగాలపై ఒత్తిడి అయ్యి వ్యాయామం చేసినట్లే అవుతుంది. మూవ్‌మెంట్‌ను నియంత్రించగలిగితే శారీరక సంతృప్తితో పాటు, ఆనందం కూడా సొంతమవుతుంది.

6. లోటస్ సెక్స్… పురుషులు కూర్చుంటే స్త్రీ అతడికి ఎదురుగా, పురుషాంగంపై కూర్చొని చేసే భంగిమే ఇది. నెమ్మదిగా చేస్తూ ఆ క్షణాలను ఆస్వాదిస్తే కలిగే సంతృప్తి అమితమైనది.

7. వుమన్ ఆన్ టాప్… పురుషుడు వెల్లకిల పడుకొని, స్త్రీ అతడిపై బోర్లా పడుకొని సంపర్కం జరిపే భంగిమ వుమన్ ఆన్ టాప్. ఈ భంగిమ వల్ల పురుషుడికి లాభం అంతగా లేకపోయినా, స్త్రీకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. హిప్, తొడ భాగాల వద్ద కొవ్వు కరుగుతుంది.