Fashion

ముత్యాల సంచుల అందం

Pearl Hand Bags Fashion - Telugu Fashion News Feb 2020

పాల నురగలు వరస కట్టినట్టుగా ఉన్న ముత్యాల హారాలు, ముచ్చటైన మువ్వలు… కలిస్తే ఆ అందం మాటల్లో వర్ణించలేనిది కదా! ఈ అందం సరిపోదు అన్నట్టుగా వీటికి బంగారు జరీ అంచులు కూడా జతచేరి మీ చేతుల్లోని పోత్లీలపైకి చేరి కనువిందు చేస్తే? మీ ఇంట్లో ప్రతి సందర్భానికీ వన్నెతెచ్చే ఈ పోత్లీ సంచులపై ఓ లుక్కేయండి…

Image result for potli bag

Image result for potli bag

Image result for potli bag