NRI-NRT

16న సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రామదాసు జయంతి

16న సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రామదాసు జయంతి-SIliconAndhra To Celebrate 387th Ramadasu Jayanthi

కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో గల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా.లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం నాడు భద్రాచల రామదాసు 387వ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉదయం 8గం నుండి రాత్రి 9గం వరకు నిర్వహించే ఈ వేడుకలో పలు శాస్త్రీయ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వివరాలకు దిగువ బ్రోచరును పరిశీలించవచ్చు.