Politics

రైతులపై నోరు పారేసుకున్న MRO వనజాక్షి

MRO Vanajakshi Comments Amaravati Farmers

మరోసారి వివాదంలో తాహిసీల్ధార్ వనజాక్షి. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తం. పెదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూ సేకరణ కోసం రైతులతో సమావేశం. రైతులను రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అన్న వనజాక్షిపై దూసుకువచ్చిన గ్రామస్తులు. తహిసీల్ధార్ ను చుట్టముట్టిన గ్రామస్తులు, తోపులాట. పోలీసులు రంగప్రవేశం చేసి….తాహిసీల్ధార్ వనజాక్షిని పోలీసు వాహనంలో తరలించారు.