Kids

ఈ దిండు పెడితే పిల్లలు పడిపోరు

Telugu Kids News-This Pillow Prevents Kids From Falling Roll Over

చంటిపిల్లలని మంచంపైన పడుకోబెట్టామన్న మాటేకానీ…. వాడెక్కడ దొర్లిపోతాడో అని తల్లిమనసు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇప్పుడా చింత లేకుండా చేస్తాయి యాంటీ రోల్‌ ఓవర్‌ దిండ్లు. పాపాయి ఎటూకదలకుండా చక్కగా రక్షణ ఇస్తాయి. టీ ఆకారంలో ఉండే ఈ దిండ్ల మధ్య పాపాయిని పడుకోబెడితే సరి.