NRI-NRT

టాంపాలో గోదావరి నూతన శాఖ

Godavari Restaurant Comes To Tampa Florida

అమెరికాలో తెలుగు రుచుల చిరునామా గోదావరి నూతన శాఖ 2020 లీపు రోజున ప్రారంభించనున్నారు. అమెరికావ్యాప్తంగా విస్తరించి ఉన్న గోదావరి శాఖల మాదిరిగానే ఇందులో కూడా స్వచ్ఛమైన, అద్భుతమైన, రుచికరమైన తెలుగు వంటకాలను అతిథులకు రాజీలేకుండా అందిస్తామని గోదావరి సీఈఓ కోగంటి కౌశిక్ ఓ ప్రకటనలో తెలిపారు.