Politics

కృష్ణా జడ్పీ ఛైర్మన్ రిజర్వేషన్ ఇదే

Krishna ZPTC 2020 Reservation Is Here

ఏపీలో 13 జెడ్పీ ఛైర్ పర్సన్ పదవులకు రిజర్వేషన్ల ఖరారు..

అనంత- బీసీ (మహిళ)

చిత్తూరు- జనరల్

తూ.గో- ఎస్సీ

గుంటూరు- ఎస్సీ(మహిళ)

కృష్ణా- జనరల్ (మహిళ)

కర్నూలు- జనరల్

ప్రకాశం- జనరల్ (మహిళ)

నెల్లూరు- జనరల్ (మహిళ)

శ్రీకాకుళం- బీసీ (మహిళ)

విశాఖ- ఎస్టీ (మహిళ)

విజయనగరం- జనరల్

ప.గో- బీసీ

కడప- జనరల్.