NRI-NRT

క్యూరీ-తానా కంప్యూటర్ సైన్స్ పోటీలు

Curie Learning Competitions 2020 With TANA-Computer Science Bowl

క్యూరీ లెర్నింగ్-తానా సంయుక్తంగా ఏప్రిల్ 18వ తేదీన వర్జీనియాలోని హెర్నడన్ నగరంలో కంప్యూటర్ సైన్స్ బౌల్ పేరిట పోటీలు నిర్వహిస్తున్నట్లు డా.మూల్పూరి వెంకటరావు తెలిపారు. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరు చూడండి.