Politics

తెదేపాకు పులివెందుల సతీష్‌రెడ్డి రాజీనామా

తెదేపాకు పులివెందుల సతీష్‌రెడ్డి రాజీనామా

కడపజిల్లా..

తెలుగుదేశం పార్టీకీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి రాజీనామా..

పులివెందుల నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి నుండి తప్పుకున్న సతీష్ రెడ్డి..

వేంపల్లెలోని తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్న సతీష్ రెడ్డి..

చంద్రబాబుకు నాపై నమ్మకం లేదు.. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను..

తనకు చంద్రబాబుకు మధ్య అంతరం పెరిగింది..

పులివెందుల్లో ఎన్నికలు అంటే కత్తిమీద సామే..

అలాంటి నియోజకవర్గంలో తాను టీడీపీకి సుధీర్ఘంగా అండగా ఉన్నాను..

నాపై చంద్రబాబుకు నమ్మకం సన్నగిల్లింది..

నమ్మకం లేని చోట నేను ఉండలేను.. అందుకే పార్టీని వీడుతున్నాను..

నేను ఎక్కడ ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటాను..

కార్యకర్తలతో సమీక్షించిన తరువాతనే తదుపరి కార్యాచరణ..