NRI-NRT

బెహ్రెయిన్‌లో కవిత జన్మదిన వేడుకలు

NRI TRS Bahrain Cell Celebrates MP Kalvakuntla Kavita Birthday 2020

మాజీ ఎంపీ, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్య్ బెహ్రెయిన్ ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ విభాగ అధ్యక్షుడు రాధారపు సతీష్ మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమంలో కవిత పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. వేడుకల్లో ఉపాధ్యక్షుడు బోలిశెట్టి వెంకటేష్, జాగృతి ప్రెసిడెంట్ బాబురావు, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు చెన్నమనేని రాజేందర్, దేవన్న బాల్కొండ, కొత్తూరు సాయన్న, ఆకుల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.