NRI-NRT

ఇండియాకు అమెరికా వీసాల షాక్

USA Bans All Immigrant And Non-Immigrant Visas In India

సోమవారం నుండి భారత్‌లోని అన్ని అమెరికన్ కాన్సులేట్లు, ఎంబసీ బంద్. కోవిద్-19 దెబ్బకు అమెరికా భారతదేశంలోని తన వీసా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాలోని అన్ని కాన్సులేత్లలో ఇమ్మిగ్రెంట్, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ఊశ్ఛీశ్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ నిలిపివేత సోమవారం నుండి ప్రారంభమవుతుంది. దీని ముగింపు తేదీని ప్రకటించలేదు.