Kids

పిల్లలూ..ఈ కాగితం గురించి విన్నారా?

Telugu Kids Fun Info-This paper kills germs

ఆఫీసుకెళ్లేడప్పుడే కాదు బయటకెళ్లే ప్రతిసారీ లిక్విడ్‌ శానిటైజర్‌ డబ్బాని హ్యాండ[ుబ్యాగులో పట్టుకెళ్తున్నారా? అయితే ప్రయాణాల్లో అదంత సౌఖ్యంగా ఉండదు. ఒలికిపోవచ్చు కూడా. అలాంటి సమస్య లేకుండా చేస్తాయీ ఈ సాల్యుబల్‌ పేపర్‌ సోప్స్‌. వీటిని ఎక్కడయినా తీసుకెళ్లడం తేలిక. అవసరం అయినప్పుడు ఒక కాగితం తీసుకుని నీళ్లు చల్లి చేతికి రుద్దుకుంటే సరి.. క్రిములు నశిస్తాయి.