Business

అమరరాజా ₹5కోట్ల విరాళం

Amararaja Batteries Donates 5Crores To Andhra

అమర రాజా గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా కోవిడ్ 19 నేపథ్యంలో

👉🏼ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నకు రూ.5 కోట్లు,

👉🏼ఎం పి ల్యాడ్స్ నుండి గుంటూరు పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గల్లా గుంటూరు పార్లమెంట్ లోని కోవిడ్ నియంత్రణ సేవలకు 2.5 కోట్లు .

👉🏼తెలంగాణ ప్రభుత్వం నకు రూ.1 కోటి విరాళంగా ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన చెక్కులను అమర రాజా గ్రూప్ చైర్మన్ డా.రామచంద్ర ఎన్ గల్లా,వారి కుమార్తె డాక్టర్ రమాదేవి గారు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా గారికి సోమవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ నందు అందజేశారు….

👉🏼 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 50 లీటర్ల శానిటైజర్ లిక్విడ్ మరియు N95 మాస్కులు అందజేశారు.