NRI-NRT

కెనడాలో సుదర్శన యాగం

Canada Telugu NRI NRT News - Sudarsana Yagam 2020 In Calgary

కెనడా దేశంలోని కాల్గరీలో గల అనఘ దత్త సొసైటీలో(శ్రీ సాయిబాబా మందిరం) ఏప్రిల్ 23 నుండి 26 వరకు మూడు రోజుల సుదర్శన యాగం నిర్వహించనున్నారు. కొరొణా వైరస్ నివారణ కోసం యోగ వసిష్ఠ మంత్రం ఉచ్ఛరణ, గురువందనం, చతుర్వేద పారాయణం తదితర కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. మూడు రోజుల పాటు జరగనున్న సుదర్శన యాగ ఏర్పాట్లను లలిత, శైలేష్, అర్చకులు రాజకుమార్ శర్మ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.