NRI-NRT

25వేలకు చేరువలో న్యూజెర్సీ కొరోనా కేసులు

Record Breaking 3649 Positive Cases In One Day In New Jerey For COVID19

న్యూజెర్సీ రాష్ట్రం కొరోనా కబంధ హస్తాల్లో విలవిలలాడుతోంది. నేడు ఒక్కరోజే 3649కేసులు వెలుగుచూడగా, ఇప్పటివరకు ఈ వైరస్ వలన మృతిచెందిన వారి సంఖ్య 355కు చేరింది. ఈ వైరస్ బారిన పడి 22వేల పైచిలుకు అమెరికన్లు బిక్కుబిక్కుమంటున్నారు.