Agriculture

తాండూరులో భారీగా వెండినాణేలు

141 Silver Coins Found In Tanduru Vikarabad District

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నెలో ఆ గ్రామ సహకార సంఘం డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డి సోమవారం తన పొలాన్ని చదును చేయిస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. ఆయనతోపాటు ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు వాటిని తీసుకెళ్లారు. విషయం బయటికి పొక్కడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు బుధవారం పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం 141 వెండి నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.