Health

ఖమ్మం జిల్లాకు వచ్చేసిన కొరోనా-TNI కథనాలు

First Corona Virus Case Appears In Khammam District

* 👉 ఖమ్మం జిల్లాలో మొదటి పాజిటివ్ కేసు నమోదు.👉ఇప్పడి వరకు 139 శాంపిల్స్ పంపించాము. 119 నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈరోజు 1 పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.👉ఖమ్మం రూరల్ మండలం పెద్ధతండలో వుంటున్న వ్యక్తి(45) కి పాజిటివ్ కేసు నమోదు.12 తేది డిల్లీ వెళ్లి అక్కడ నుండి 16 .పార్టీ సమావేశం లో పాల్గొన్నారు.👉 18 వ తేది రైల్లో వచ్చాడు.డిల్లీ నుండి రైల్లో నిజాముద్దీన్ యాత్రికులతో కలిసి వచ్చాడు.👉మహబూబాబాద్ కు చెందిన వ్యక్తి సమాచారం మేరకు ఇతనిని 2 తేది ఇతనిని గుర్తించి క్వరెంటెన్ కు తరలించారు.ఈరోజు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.👉 అతనితో వుంటున్న స్నేహితుడికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది👉 అతను వుంటున్న ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేసి అతనిని కలిసిన వారిలో45 మందిని క్వరెంటెన్ కు తరలిస్తున్నం.👉 ప్రజలు భయపడవద్దు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలు,వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి

* టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్..కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోందియూఎస్, స్పెయిన్, ఇటలీలో కరోనా విజృంభిస్తోందిభారత్ లో వారం రోజుల్లో 222 శాతం కరోనా పెరిగిందిఏపీలో వారంలో 1,021 శాతం కరోనా పెరిగింది, ఇది చాలా ప్రమాదందేశంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయిఏపీలో కరోనా పరీక్షల పరిస్థితి చాలా దారుణంగా ఉందిఏపీలో కేవలం 6 ల్యాబ్‌లే ఉన్నాయి, టెస్టింగ్‌లు చాలా తక్కువఏపీలో రోజుకు ఎంతమందికి టెస్టులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పడం లేదువాస్తవాలు బయటకు చెప్పకపోవడం చాలా ప్రమాదకరం.బాధ్యతకలిగిన వ్యక్తులు జాగ్రత్తగా మానిటర్ చేయాలివ్యక్తి, వ్యవస్థ విఫలమైతే చాలా ప్రమాదం వాటిల్లుతుందికరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలిప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ప్రజలు సహకరించాలి

* ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశంకేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు.ఏడాది వరకు ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత..ప్రధాని మోడీతో పాటు ఎంపీల వేతనాల్లో కోతరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు స్వచ్చంధంగా మంత్రులు విరాళాలు..రెండేళ్ల పాటు ఎంపీ నిధులకు బ్రేక్..

* కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో ఏపీ ప్రభుత్వం హైఅలర్ట్‌కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో నోటీసులు అంటిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిపాజిటివ్‌ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్‌ఇంటింటికీ ర్యాపిడ్‌ సర్వేహాట్‌స్పాట్‌ల వద్ద మరింత అలర్ట్‌కరోనాపై ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు జారీచేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ముఖ్యమంత్రి ఆదేశాలతో కరోనా కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

* విజయవాడలో అత్యధికంగా 23 కరోనా పాజిటివ్ కేసులుకోవిడ్ ఐసొలేషన్ సెంటర్ లో చికిత్స అందిస్తున్న అధికారులుఆప్రమత్తమై హై అలెర్ట్ ప్రకటించిన అధికారులుపోజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాస ప్రాంతాల్లో సిటీలో ఎనిమిది రెడ్ జోన్ల ఏర్పాటుజగ్గయ్యపేట ,నూజివీడు ,మచిలీపట్నం లో కంటోన్ మెంట్ జోన్ లు ఏర్పాటువీధి వీధిలో పారిశుధ్యం పై ప్రత్యేక ద్రుష్టి పెట్టిన వీ ఎం సి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నాలుగువందల బెడ్స్ తో రాష్ట్ర కోవిడ్ సెంటర్ ఏర్పాటుపిన్నమనేని సిద్దార్థ లో 132 బెడ్స్ తో క్రిష్ణా జిల్లా కోవిడ్ సెంటర్పదహారు నియోజక వర్గాల్లో 100 బెడ్లతో పదహారు క్వారెంటైన్ సెంటర్ల ఏర్పాటువిజయవాడలో అదనంగా మూడు క్వారెంటైన్ సెంటర్ల ఏర్పాటు.