Fashion

ఇది కాలిఫోర్నియా రోజాపూల వసంత వికాసం

ఇది కాలిఫోర్నియా రోజాపూల వసంత వికాసం-Spring Special Rose Flowers In California-Spring Special Rose Flowers In California By DeenaBabu Kondubhatla

కోవిడ్19 మహమ్మారితో విలవిలలాడుతున్న కాలిఫోర్నియా రాష్ట్రాన్ని శుక్రవారం నాడు వసంతం పలకరించింది. స్థానికంగా నివసిస్తున్న ప్రవాసాంధ్ర ప్రముఖుడు, సిలికానాంధ్ర సభ్యుడు దీనబాబు కొండుభట్ల నివాసంలో వికసించిన రోజాపూలు ఆహుతులకు కనువిందు చేస్తున్నాయి. ఆ చిత్రాలు మీకొసం…