NRI-NRT

కరోనాపై పోరుకు లక్ష డాలర్లు విరాళమిచ్చిన నిరంజన్

కరోనాపై పోరుకు లక్ష డాలర్లు విరాళమిచ్చిన నిరంజన్-TANA Foundation Chairman Niranjan Srungavarapu Donates 100K To Fight COVID19

ప్రపంచ పటాన్ని చిగురుతాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు లక్ష డాలర్లు (₹76లక్షలు) విరాళంగా అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నిధులు తానా ఫౌండేషన్ ఆధ్వరయంలో సద్వినియోగమయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. సేవా కార్యక్రమాలకు భారీ విరాళాన్ని అందజేసిన నిరంజన్‌కు తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ సారథ్యంలోని కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.