NRI-NRT

కెనడాలో కరోనా నివారక యాగహోమం

Calgary Anaghadatta Peetham Conducts Yaga & Homam To Prevent COVID19

కెనడా కాల్గరీ శ్రీ అనఘా దత్త సొసైటీ ( శ్రీ సాయిబాబా మందిరం) లో శ్రీ మహా విష్ణు సుదర్శన యాగం ఏప్రిల్ 23 నుండి ఏప్రిల్ 26 వరకు లోక కల్యాణార్థం నిత్యపూజలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ హోమ యాగాన్ని, అభిషేకాలని, హారతులు, నిత్య ప్రవచనాలు అంతర్జాలంలో వీక్షించారు. చివరి రోజు శ్రీ మహావిష్ణు, మహాలక్ష్మి కళ్యాణంతో క్రతువు ముగిసింది. ఆలయ నిర్మాతలు లలిత-శైలేష్, వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ, వాలంటీర్ల సహకారంతో ఈ యాగ పూజలు వైభవంగా జరిగాయి. email id: Info@anaghadatta.org; website www.anaghadatta.org