NRI-NRT

న్యూజెర్సీ సాయిదత్తపీఠంలో హనుమాన్ జయంతి

Hanuman Jayanthi 2020 In USA New Jersey Sai Dattha Peetham-న్యూజెర్సీ సాయిదత్తపీఠంలో హనుమాన్ జయంతి

న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో హనుమాన్ జయంతిని వినూత్నంగా అంతర్జాలంలో నిర్వహించారు. జూం, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా భక్తులు ఈ వేడుకలో పాల్గొని హనుమాన్ సహస్ర పారాయణం, మన్యసూక్త సహితంగా 108 కలశాభిషేకం పూజలను వీక్షించారు. వెయ్యికి పైగా అరటి పండ్లతో, తమలపాకులతో, వడమాలలతో ఆంజనేయుడిని అలకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ ప్రసాదాలను స్థానిక సేవా సంస్థలైన న్యూ బ్రన్స్విక్ లోని రాబర్టువుడ్ జాన్సన్ హాస్పిటల్, ఎడిసన్ లోని ఓజనమ్ హోమ్ లెస్ షెల్టర్, సౌత్ ప్లైన్ఫీల్డ్ లోని అరిస్టా కేర్ సంస్థలకు, సాయి దత్త పీఠం చారిటీ గ్రూప్ ద్వారా అందించినట్లు సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి తెలిపారు.