Politics

చంద్రబాబుకు బందరు ప్రజల శాపనార్థాలు

Gilakaladindi Machilipatnam Villagers Protest Against TeluguDesam

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ,చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన గ్రామస్థులు..

కృష్ణాజిల్లా, మచిలీపట్నం గిలకలదిండిలో ఉద్రిక్తత..

ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై కోర్టులో స్టే తీసుకురావడం తో తీవ్ర ఆగ్రహంతో ఆందోళన చేపట్టిన గ్రామస్థులు..

మా భూములు మాకే కావాలంటూ నినాదాలు, తెలుగుదేశం పార్టీని గిలకలదిండి లో భూ స్థాపితం చేస్తాం అంటూ తమ ఆవేదన తెలిపిన గ్రామ ప్రజలు.